తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాక్టర్​ నడిపిన ఎమ్మెల్యే హరిప్రియ - latest news on mla Haripriya driven the tractor at tekulapalli

ఎప్పుడూ ప్రజా సమస్యలే కాదు.. అప్పుడప్పుడు కాలక్షేపమూ అంటున్నారు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ. టేకులపల్లిలోని తమ పొలంలో సరదాగా కాసేపు ట్రాక్టర్​ నడిపారు.

mla Haripriya driven the tractor  at tekulapalli
ట్రాక్టర్​ నడిపిన ఎమ్మెల్యే హరిప్రియ

By

Published : Apr 7, 2020, 1:26 PM IST

నిత్యం ప్రజా సమస్యలతో బిజీగా గడిపే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు శాసన సభ్యురాలు హరిప్రియ ట్రాక్టర్​ తోలారు. నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండల కేంద్రంలో గల తమ పొలంలో సరదాగా కాసేపు ట్రాక్టర్ నడిపారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే.. వ్యవసాయ పనుల పట్ల తనకున్న ఆసక్తిని మరోసారి రుజువు చేశారు.

ట్రాక్టర్​ నడిపిన ఎమ్మెల్యే హరిప్రియ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details