స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం జడ్పీటీసీ ఉమాదేవిని పరామర్శించారు. ఉమాదేవి భర్త ఇటీవల గుండెపోటుతో మరణించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే హరిప్రియ.. గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, భద్రాద్రి, మహబూబాబాద్ జడ్పీ ఛైర్మన్లు కోరం కనకయ్య, ఆంగోతు బిందు, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ తదితరులు ఉన్నారు.
ఇల్లందు జడ్పీటీసీని పరామర్శించిన మంత్రి - ఇల్లందు జడ్పీటీసీని పరామర్శించిన మంత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం జడ్పీటీసీ ఉమాదేవిని మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. ఉమాదేవి భర్త ఇటీవల గుండెపోటుతో మరణించారు.
ఇల్లందు జడ్పీటీసీని పరామర్శించిన మంత్రి