గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్యటించారు. ఐటీడీఏ కార్యాలయం ప్రాంగణంలో ద్వారా గిరిజనులకు ఆరు ట్రాక్టర్లు, రెండు టాటా ఏసీ వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం గిరిజన గురుకుల బాలికల సంక్షేమ కళాశాలలో జరిగిన యూత్ పార్లమెంట్ ప్రదర్శనను తిలకించారు. మంత్రితోపాటు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ ఉన్నారు.
భద్రాచలంలో మంత్రి సత్యవతి రాఠోడ్ - minister satyavathi rathod in badrachalam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
![భద్రాచలంలో మంత్రి సత్యవతి రాఠోడ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5051462-thumbnail-3x2-mini.jpg)
భద్రాచలంలో మంత్రి సత్యవతి రాఠోడ్
భద్రాచలంలో మంత్రి సత్యవతి రాఠోడ్