భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. రామయ్య సన్నిధిలో మంత్రికి ఆలయ ఈవో రమేష్ బాబు, అర్చకులు వేదపండితులు మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దర్శించుకున్నారు.
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి
బ్రిడ్జి సెంటర్ వద్ద ఆర్టీసీ ఉద్యోగులు మంత్రికి వినతి పత్రం అందించారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప మిగతా డిమాండ్లపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని మంత్రి అన్నారు.
ఇదీ చూడండి : తహసీల్దార్ కార్యాలయంలో గుండెపోటుతో రైతు మృతి
Last Updated : Oct 17, 2019, 11:09 AM IST