తెలంగాణ

telangana

ETV Bharat / state

'మున్సిపల్ ఎన్నికల బరిలో తెదేపా ఉంటుంది' - mecha nageshwara rao declare tdp contest

మిత్రపక్షాలతో కలిసి మున్సిపాలిటీ బరిలో తెదేపా దిగనున్నట్లు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. అశ్వరావుపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

'మున్సిపల్ బరిలో తెదేపా ఉంటుంది'
'మున్సిపల్ బరిలో తెదేపా ఉంటుంది'

By

Published : Jan 1, 2020, 7:41 PM IST

రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంతో కలిసి పోటి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు.

'మున్సిపల్ బరిలో తెదేపా ఉంటుంది'

ABOUT THE AUTHOR

...view details