తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ - mass copying in nagarjuna university exams

నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటైన పరీక్ష కేంద్రంలో బాహాటంగా సెల్​ఫో​న్​లో చూసి పరీక్ష రాశారు.

Nagarjuna University open degree exams
నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్

By

Published : Nov 3, 2020, 8:57 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరుగుతున్న నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీ జరిగింది. పరీక్షా కేంద్రంలో బాహాటంగా విద్యార్థులు పుస్తకాలు, సెల్​ఫోన్​లలో చూసి రాశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా.. ఒకే గదిలో 40 మందిని కూర్చోబెట్టారు. కేంద్రంలో ఇన్విలేటర్ల ముందే కాపీ కొట్టడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details