Maoist disrupt Road works : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో 12 వాహనాలకు నిప్పు పెట్టారు. బామ్రా గఢ్ ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద దోదరాజ్ నుంచి కవండే వరకు రోడ్లు వేస్తుండగా ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం.
Maoist disrupt Road works : మావోయిస్టుల దుశ్చర్య.. 12 వాహనాలకు నిప్పు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
Maoist disrupt Road works : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు పనులు చేస్తుండగా 12 వానాలకు నిప్పు పెట్టారు. రహదారి నిర్మాణం పూర్తయితే వారి ఉనికికి ప్రమాదమని భావించి ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం.
మావోయిస్టుల దుశ్చర్య
రోడ్డు నిర్మాణం పూర్తయితే వారి ఉనికి ప్రమాదమని భావించి... వాహనాలను తగలబెట్టినట్లు తెలుస్తోంది. ఆయుధాలతో నిర్మాణ ప్రదేశం వద్దకు వచ్చిన మావోయిస్టులు... రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది... 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, డోజర్లను తగులబెట్టారు.
ఇదీ చదవండి:స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఒమిక్రాన్@10000
Last Updated : Jan 22, 2022, 12:00 PM IST