బీజాపూర్‌లో మావోయిస్టుల బీభత్సం.. 9 వాహనాలకు నిప్పు - బీజాపూర్‌లో మావోయిస్టులు
Maoists News : ఛత్తీస్‌గఢ్ భీజాపూర్లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. శివశక్తి కంపెనీకి చెందిన 9 వాహనాలను తగులబెట్టారు. ఇందులో 7 టిప్పర్లు, 2 జేసీబీలు పూర్తిగా కాలిపోయాయి.
Maoists News
Maoists News : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా.... రాత్రి 9 వాహనాలను దగ్ధం చేశారు. నెమెడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మింగాచల్ నదిలోని ఇసుక రాంప్‌లో శివశక్తి కంపెనీకి చెందిన 9 వాహనాలను తగులబెట్టారు. మావోయిస్టుల ఘాతుకంలో 7 టిప్పర్‌లు, 2 జేసీబీలు పూర్తిగా కాలిపోయాయి.
- ఇదీ చదవండి :పర్యటకుడిని పరుగులు పెట్టించిన ఏనుగు