తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ యాప్​తో ప్రభుత్వ వాహనంలోనే ఇసుక రవాణా' - మన ఇసుక వాహనం యాప్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కుడుములపాడులో ఇసుక రీచ్​ను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు.

mana isuka vahanam application for sand Transportation in telangana
మన ఇసుక వాహనం యాప్

By

Published : Dec 3, 2019, 3:28 PM IST

మన ఇసుక వాహనం యాప్

'మన ఇసుక వాహనం' అనే యాప్​ ద్వారా ఇసుకను బుక్​ చేసుకుంటే ప్రభుత్వ వాహనమే ఇసుకను తీసుకువెళ్తుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కుడుములపాడులో ఇసుక రీచ్​ను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. దీని ద్వారా ఎటువంటి అక్రమాలకు తావుండదని స్పష్టం చేశారు. ఈ యాప్​ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details