భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామిని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. అర్చకులు, వేదపండితులు, ఆలయ ఈవో రమేశ్ బాబు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎంపీ, ఎమ్మెల్సీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో స్వామి వారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు.
రాముడి సేవలో కవిత, సత్యవతి - trs mp maloth kavitha
మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ భద్రాద్రి సీతారాముణ్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు వీరికి ఘనస్వాగతం పలికారు.
![రాముడి సేవలో కవిత, సత్యవతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3841447-851-3841447-1563168151399.jpg)
mahabubabad mp and mlc visited badradri lord srirama temple