గంగమ్మ ఒడిలోకి గణపయ్య - గంగమ్మ ఒడిలోకి గణపయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వినాయక విగ్రహాల ఊరేగింపు సందడిగా జరిగింది.
గంగమ్మ ఒడిలోకి గణపయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విఘ్నేశ్వరస్వామి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, నృత్యాలతో గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చారు. ఊరేగింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
- ఇదీ చూడండి : ముఖ్యమంత్రే స్వయంగా శిల్పాలను తొలిగించాలి: ఎంపీ బండి