తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లందు పురపాలిక నివేదికపై మంత్రి కేటీఆర్ అభినందన - మంత్రి కేటీఆర్

ఇల్లందు ప్రజాప్రతినిధులు తయారుచేసిన ప్రగతి నివేదికపై మంత్రి కేటీఆర్​ సంతృప్తి వ్యక్తం చేశారని మున్సిపల్​ ఛైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు.

ktr appreciate yellandu muncipal development report
ఇల్లందు పురపాలక నివేదికపై మంత్రి కేటీఆర్ అభినందన

By

Published : Jun 13, 2020, 10:32 PM IST

రాష్ట్రంలోని మున్సిపల్​ ఛైర్మన్లు, కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పురపాలికను మంత్రి ప్రత్యేకంగా అభినందించారని ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల తాము పంపిన ప్రగతి నివేదికను చూసిన మంత్రి కేటీఆర్.. ప్రత్యేకించి దానిని చూపించి ప్రస్తావించడం పట్ల ఇల్లందు పురపాలక ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ జానీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


ఇవీ చూడండి: 'ఈ పరిస్థితుల్లో పరీక్షలు రాయలేం.. వాయిదా వేయండి'

ABOUT THE AUTHOR

...view details