500కిలోల గంజాయి స్వాధీనం - bhadradri
భద్రాచలం బ్రిడ్జి కూడలి వద్ద భారీఎత్తున గంజాయి పట్టుబడింది. ఏపీ నుంచి సరకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ganja
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 500కిలోల గంజాయి పట్టుబడింది. మినీ వ్యాన్లో ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్ అదుపులోనికి తీసుకున్నారు. 500కిలోల గంజాయి విలువ సుమారు రూ.30లక్షలకు పైగా ఉంటుందని సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
Last Updated : Feb 6, 2019, 10:39 AM IST