తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి నది ఒడ్డున కార్తీక దీపోత్సవం - భద్రాచలంలో కార్తీక సోమవారం పూజలు

భద్రాచలం గోదావరి నది వద్ద భక్తుల సందడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్నారు.

గోదావరి నది ఒడ్డున కార్తీక దీపోత్సవం

By

Published : Nov 4, 2019, 2:00 PM IST

గోదావరి నది ఒడ్డున కార్తీక దీపోత్సవం

కార్తీక సోమవారం పురస్కరించుకుని భద్రాచలంలోని గోదావరి నది ఒడ్డు భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్నారు.

నది ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details