తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదింటి ఆడపిల్లల పాలిట వరంగా కల్యాణలక్ష్మి పథకం' - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్త

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే హరిప్రియ మొక్కకలు నాటారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

kalyana laxmi cheques distributed by mla hari priya at illandu in bhadradri  kothagudem
'పేదింటి ఆడపిల్లల పాలిట వరంగా కల్యాణలక్ష్మి పథకం'

By

Published : Jul 11, 2020, 8:13 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం చల్లా సముద్రం పంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే హరిప్రియ మొక్కలు నాటారు. అనంతరం ఉందాపురంలో 127 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు.

ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పించేలా కల్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టి... ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక చక్కని మార్గాన్ని చూపిందని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి:ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details