భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అంతర్ జిల్లాల 47వ జూనియర్ కబడ్డీ పోటీలకు సిద్ధమవుతున్న జట్ల శిక్షణ తీరును జిల్లా కబడ్డీ అధ్యక్షుడు హరిసింగ్, కార్యదర్శి స్వాతిముత్యం పరిశీలించారు.
నైపుణ్యం గల శిక్షణను వినియోగించుకొని విజయంతో జిల్లాకు మంచి పేరు తేవాలని క్రీడాకారులతో ఇల్లందు పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రాజేందర్ అన్నారు.