ఆలయ ప్రహరీ పునాది తవ్వకాల్లో బయటపడ్డ నగల పెట్టె - badradri kothagudem district
తవ్వకాల్లో నగల పెట్టె లభ్యం
09:46 April 12
తవ్వకాల్లో నగల పెట్టె లభ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గుప్త నిధులు బయటపడ్డాయి. పాత చర్లలోని ఆంజనేయ స్వామి ఆలయం వెనుక ప్రహరీ పునాది తీస్తున్న క్రమంలో ఒక పురాతన చిన్న పెట్టె బయటపడింది. ఆ పెట్టెలో పురాతన కాలం నాటి వెండి కడియాలు, కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు గుప్త నిధులను స్వాధీనం చేసుకున్నారు. స్థానికులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.
ఇదీ చూడండి: TET 2022: టెట్‌కు 3.65 లక్షల మంది పోటీ
Last Updated : Apr 12, 2022, 12:09 PM IST