భద్రాచలం నియోజకవర్గంలోని కొత్త మార్కెట్లో స్థానిక శాసన సభ్యులు పొదెం వీరయ్య, ఐటీడీఏ కార్యాలయంలో పీవో వీపీ గౌతమ్, ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రాజేష్ చంద్రలు జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా జెండా పండుగ - పొదెం వీరయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
కొత్తగూడెం జిల్లాలో ఘనంగా జెండా పండుగ