పాల్వంచలో ఎమ్మెల్యే సంఘీభావ చప్పట్లు - palwancha mla vanama venkateshwara rao claps
జనతా కర్ఫ్యూలో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు పాల్వంచలో కుటుంబసభ్యులతో కలిసి తన ఇంటి ముందు చప్పట్లు కొట్టారు.
పాల్వంచలో ఎమ్మెల్యే సంఘీభావ చప్పట్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జనతా కర్ఫ్యూ విజయవంతం అయింది. సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా ఇళ్ల ముందుకు వచ్చి చప్పట్లు కొట్టారు. పోలీసులు, ఇతర అధికారులు విధులు నిర్వర్తిస్తూనే రోడ్లపై మానవహారంగా నిలబడి సంఘీభావం తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వర రావు పాల్వంచలో తన ఇంటి ముందు కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు.