భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఆ సంఘం సభ్యులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ హాజరయ్యారు. సింగరేణి కార్మికులను చైతన్యం చేస్తూ ఐఎన్టీయూసీని బలోపేతం చేస్తామని చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 150 డెలికేట్లకు ఈ నెల 21, 22 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఐఎన్టీయూసీని బలోపేతం చేస్తాం: జనక్ ప్రసాద్
ఐఎన్టీయూసీని బలోపేతం చేస్తామని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.
ఐఎన్టీయూసీని బలోపేతం చేస్తాం: జనక్ ప్రసాద్