భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మణుగూరు మండలాల్లో గోదావరి వరదతో పంట పొలాలు నీట మునిగాయి. గోదావరి నది ఉద్ధృతికి అమెర్ధ, అమ్మగారిపల్లి మధ్య రహదారిపైకి వరద చేరింది. రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. నరసాపురం మండలంలోని 35 ఎకరాల పత్తి, కంది పంటల్లో వరద నీరు చేరింది. పరిస్థితిని సమీక్షించేందుకు జేసీ వెంకటేశ్వర్లు, సెక్టోరల్ అధికారులు, పోలీసులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
నీట మునిగిన పంట పొలాలు - godavari
గోదావరి ఉప్పొంగి ప్రవహించడం వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పంట పొలాలు నీటి మునిగాయి. అమెర్ధ, అణ్మగారిపల్లి మధ్య వరదతో రాకపోకలు నిలిచిపోయాయి.
నీటిలో పొలాలు