భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక ఎన్నికల్లో తెరాసకు ప్రజలు అఖండ మెజారిటీ కట్టబెట్టి తనను ఛైర్మన్‌గా ఎన్నుకున్నందుకు దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
పట్టణంలో బస్ డిపో ఏర్పాటు.. మోడల్ మార్కెట్టును అభివృద్ధి చేస్తానని చెప్పారు. తెరాస పార్టీ గెలిస్తే మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు పట్టణ దత్తత అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పట్టణ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు.
'పట్టణ దత్తత విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తా' - 'పట్టణ దత్తత విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తా'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్‌గా దమ్మాలపాటి వెంకటేశ్వర్లు ప్రమాణస్వీకారం చేశారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్తున్న ఛైర్మన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
!['పట్టణ దత్తత విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తా' illandu-municipal-chairman-interview](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5869435-968-5869435-1580198022228.jpg)
'పట్టణ దత్తత విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తా'
'పట్టణ దత్తత విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తా'