భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హుండీలను లెక్కించారు. పోలీసుల నిఘాలో ఆలయ ఈవో ఆధ్వర్యంలో హుండీల లెక్కింపును కొనసాగించారు.
భద్రాద్రి రామయ్యకు 52 లక్షల ఆదాయం - Bhadradri ramayya temple news
భద్రాద్రి రామయ్య ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 28 రోజులకు గాను 52 లక్షల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.

భద్రాద్రి రామయ్యకు 52 లక్షల ఆదాయం
భద్రాద్రి రామయ్యకు 52 లక్షల ఆదాయం
28 రోజులకు 52 లక్షల 60 వేల 937 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో నరసింహులు తెలిపారు. 28 రోజుల్లో ఉత్సవాలు ఏమీ లేకపోవడం వల్ల స్వల్పంగా తగ్గిందని వెల్లడించారు.