భద్రాద్రికి పోటెత్తిన భక్తులు - bhadrachalam temple darshanam timings
భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవుదినం కావడం వల్ల వేకువజామునుంచే పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్దింది.
![భద్రాద్రికి పోటెత్తిన భక్తులు bhadrachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6013601-thumbnail-3x2-bhadradri-rk.jpg)
భద్రాద్రికి పోటెత్తిన భక్తులు
భద్రాద్రి పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. వేకువ జామునుంచే స్వామి వారి దర్శనానికి క్యూ కట్టారు. సెలవురోజు కావడం వల్ల చాలామంది కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడాాయి. ఆలయ పరిసరాలతో పాటు ప్రసాదం కౌంటర్ వద్ద సందడి నెలకొంది. ప్రత్యేక దర్శనానికి గంట ... సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్దింది.
భద్రాద్రికి పోటెత్తిన భక్తులు