భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పినపాక మండలం గోపాల్రావు పేట గ్రామంలో కళావతి అనే మహిళకు చెందిన ఇంటిపై పిడుగు పడటం వల్ల ఇల్లు నేలకూలింది.
పినపాక నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం - rain in bhadradri kothagudem district
పినపాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఈదురుగాలుల వల్ల చెట్లు రహదారులపై నేలకొరిగాయి.
పినపాక నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం
ఆలపల్లి మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.పినపాక, బూర్గంపాడు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పెద్ద చెట్లు రహదారులపై నేలకొరిగాయి.
ఇవీ చూడండి: పోలీస్ శాఖలో పెరుగుతున్న కరోనా బాధితులు