భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం వంటి ప్రధాన పట్టణాల్లో భారీ వర్షం కురిసింది.
కొత్తగూడెం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం - rain in bhadradri kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసంది. రోడ్లన్నీ జలమయమై వాహనరాకపోకలు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
కొత్తగూడెం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం
దీనితో రోడ్లన్నీ జలమయమై వాహన రాకపోకలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల్లోని సింగరేణి ఉపరితల గనుల్లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఇవీ చూడండి:'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్.. మధురై వైద్యుడి ఘనత!