తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గింది: డీహెచ్​ శ్రీనివాస్​ - dh srinivas rao controversial comments

ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గింది: డీహెచ్​ శ్రీనివాస్​
ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గింది: డీహెచ్​ శ్రీనివాస్​

By

Published : Dec 21, 2022, 6:03 PM IST

Updated : Dec 21, 2022, 6:52 PM IST

18:01 December 21

ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గింది: డీహెచ్​ శ్రీనివాస్​

ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గింది: డీహెచ్​ శ్రీనివాస్​

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రెండున్నర ఏళ్ల నుంచి కొవిడ్‌ మహమ్మారి మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. మనం అందించిన సేవల వల్ల కరోనా నుంచి బయటపడలేదు. ఏసుక్రీస్తు కృప, దయవల్లే కరోనా తగ్గింది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో డీహెచ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఇవీ చూడండి..

దేశంలో కొత్త కరోనా వేరియంట్.. వాటికంటే డేంజర్.. చైనాలో ఇప్పటికే విధ్వంసం..

Last Updated : Dec 21, 2022, 6:52 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details