భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మద్రాస్ తండాలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలకు పూలు, పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు.
సామూహిక సీమంతాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ - సామూహిక సీమంతాల్లో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్రాస్ తండాలో నిర్వహించిన సామూహిక సీమంతాలకు ఎమ్మెల్యే హరిప్రియ హాజరయ్యారు. గర్భిణీలకు పూలు, పండ్లు, మిఠాయిలను వాయినంగా ఇచ్చారు.

సామూహిక సీమంతాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ
మహిళలు కడుపుతో ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోవాలని... అప్పడు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.
సామూహిక సీమంతాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ
ఇవీ చూడండి:భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య