భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న వెంకట్రావు(48) కరోనాతో మృతి చెందారు. ఇటవలే గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెంకట్రావు మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. కొన్ని రోజులుగా కొవిడ్ లక్షణాలతో బాధపడ్డ ఆయన... హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూ ఈరోజు మృతి చెందారు.
కొవిడ్ కాటుకు గుండాల ఎంపీడీఓ మృతి - కరోనా కాటుకు బలైన ఎంపీడీఓ వెంకట్రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఎంపీడీఓ వెంకట్రావు కోరనాతో మృతి చెందారు. ఇటీవలే ఆయన కరోనా మొదటి డోసు వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు.
కొవిడ్ కాటుకు గుండాల ఎంపీడీవో మృతి