తెలంగాణ

telangana

ETV Bharat / state

మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి నీటిమట్టం - భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

శాంతించినట్లే కనిపించిన గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

Godavari water level gradually rising at Bhadrachalam
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

By

Published : Sep 3, 2020, 8:19 AM IST

Updated : Sep 3, 2020, 9:34 AM IST

భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ నుంచి గోదావరికి వరద కొనసాగుతోంది.

భద్రాచలం వద్ద ఉ.8 గంటలకు 42.3 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావం..

Last Updated : Sep 3, 2020, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details