భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మాణంలో ఉన్న సీతారామ సాగు నీటి ప్రాజెక్టులోకి గోదావరి నీరు చేరింది. వరద నీరు సీతారామ ప్రాజెక్టు యక్విడక్ దాటి ప్రవహించింది. నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. నీటి ఉద్ధృతిని తగ్గించడానికి ప్రాజెక్టు నిర్మాణ కంపెనీ ప్రతినిధులు యత్నిస్తున్నారు. యంత్రాల సాయంతో నీరు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు.
ప్రాజెక్టులోకి గోదావరి వరద..నిర్మాణ పనులకు అంతరాయం
నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడింది
ప్రవహిస్తున్న నీరు