భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రంజాన్ పండగ వేళ విషాదం అలుముకుంది. క్షణికావేశంలో ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇద్దరు చిన్నారులను తండ్రి లేనివాడిని చేసింది. ఇల్లందు పట్టణంలోని ఎల్బీఎస్ నగర్‌కు చెందిన బాసిత్(37)ఎలక్ట్రిషియన్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.
కుటుంబ కలహాలతో ఉరేసుకున్నాడు
కుటుంబ కలహాలతో ఇల్లందు పట్టణంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర ఆవేదన చెందిన ఆవ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు .ఈ నేపథ్యంలో రంజాన్ పండుగ వేళ వారి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలతో ఉరేసుకున్నాడు
కొంత కాలం నుంచి కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో ఉన్న గొడవల కారణంగా కొంత కాలం క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది.
ఇదీ చూడండి :ఓయూలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం