భద్రాద్రి రాముల వారి సన్నిధిలో భక్తులకు ఉచిత మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆలయ ఈవో శివాజీ ప్రారంభించారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఈవో తెలిపారు.
వేసవికి భద్రాద్రిలో ఉచితంగా మజ్జిగ వితరణ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
వేసవి కాలం దృష్ట్యా భద్రాచలంలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీని చేపట్టారు. వేసవిలో ప్రతిరోజూ 3 గంటలపాటు భక్తులకు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు.
భద్రాద్రిలో ఉచితంగా మజ్జిగ వితరణ
వేసవిలో ప్రతిరోజూ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మజ్జిగ అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:వైకల్యాన్ని ఎదిరించాడు.. ఒంటిచేత్తో మట్టికరిపించాడు!