తెలంగాణ

telangana

ETV Bharat / state

హరిప్రియమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో కొవిడ్​ బాధితులకు ఆహారం పంపిణీ

ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ దంపతుల చొరవతో... హరిప్రియమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో కొవిడ్​ బాధితులకు ఆహారం అందిస్తున్నారు. రోజుకు రెండుపూటల వండి... పార్శిల్​ తయారు చేసి బాధితులకు పంపిణీ చేస్తున్నారు.

ఇల్లందు
ఇల్లందు

By

Published : May 24, 2021, 6:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో కొవిడ్​ బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. క్యాంపు కార్యాలయంలోనే భోజనాలు వండి పంపిణీ చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే హరిప్రియమ్మ సేవ సమితి ఆధ్వర్యంలో కొవిడ్ బాధితులకు భోజనాలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కొవిడ్​ ఐసోలేషన్​ సెంటర్లలో ఉన్న వారికి ఆహారం అందిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భోజనాలు వండి పార్శిల్​లు తయారు చేసి కొవిడ్​ బాధితులకు అందిస్తున్నారు. అందుకోసం కమిటీలను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:కాళ్లకు బొబ్బలెక్కినా.. నడక ఆగదు..

ABOUT THE AUTHOR

...view details