భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. సింగరేణి మహిళా కళాశాలలో 36 వార్డులకుగాను పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసేందుకు 12 కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ఎన్నికల కోసం పోలింగ్ సామాగ్రి పంపిణీ - మున్సిపల్ ఎలక్షన్
వార్డులకు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కౌంటర్లను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తున్నారు.
ఎన్నికల కోసం పోలింగ్ సామాగ్రి పంపిణీ
ఇదీ చూడండి: దక్షిణ భారతానికి తొలి 'సుఖోయ్ 30 ఎంకేఐ' దళం