భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రైనేజీలు పూడికతో నిండిపోయాయని.. వెంటనే పూడిక తీయాలని ఆదేశించారు.
పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన మున్సిపల్ ఛైర్మన్ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.
![పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన మున్సిపల్ ఛైర్మన్ Drainage works inspection by municipal chairman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6945552-thumbnail-3x2-dri.jpg)
పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన మున్సిపల్ ఛైర్మన్