లాక్డౌన్ నేపథ్యంలో టీఆర్కేవీయస్ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చారుగుడ్ల రమేశ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని 110 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
విద్యుత్ ఉద్యోగుల దాతృత్వం.. నిత్యావసరాల పంపిణీ - భద్రాద్రికొత్తగూడెం జిల్లా
భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు విద్యుత్ ఉద్యోగులు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు.
విద్యుత్ ఉద్యోగుల దాతృత్వం.. నిత్యావసరాల పంపిణీ
పాల్వంచ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ చేతుల మీదుగా వారు నిరుపేదలైన పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను అందజేయడం జరిగింది. విద్యుత్ ఉద్యోగులమైనా.. మేము లాక్డౌన్ సమయంలో మా విధులను నిర్వర్తిస్తూనే సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు.
ఇవీ చూడండి:కరోనా ఉన్మాదం: దుకాణంలో సరకులను నాలుకతో..