తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాచలంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ల ధర్నా - ఆర్టీసీ మహిళా కండక్టర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ మహిళా కండక్టర్లు, డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్​ ఆవరణలో బైఠాయించి ధర్నా చేపట్టారు.

భద్రాచలంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ల ధర్నా

By

Published : Nov 2, 2019, 7:54 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా మహిళా కండక్టర్లు, డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ఎదురు ఇన్​గేట్ వద్ద ధర్నా చేశారు. పోలీసులు ఆర్టీసీ ఉద్యోగులను బస్టాండ్ ఆవరణలోనికి రానీయకుండా అడ్డుకున్నారు.

భద్రాచలంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ల ధర్నా

ABOUT THE AUTHOR

...view details