భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు.
భద్రాద్రి జిల్లాలో ధరణి పోర్టల్ ప్రారంభం - భద్రాద్రి జిల్లాలో ధరణి పోర్టల్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు.
భద్రాద్రి జిల్లాలో ధరణి పోర్టల్ ప్రారంభం
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రికార్డులు నమోదు చేసేలా ఈ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించిందని తహసీల్దార్ మస్తాన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగరత్నమ్మ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు సంఘం నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్