భద్రాచలంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
భద్రాద్రిలో గజలక్ష్మి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం - Bhadrachalam Latest News
భద్రాద్రిలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రాద్రిలో గజలక్ష్మి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని అలంకరించారు. మహానివేదన భోగ భాగ్యం, లక్ష కుంకుమార్చన పూజలు చేయనున్నట్లు అర్చకులు తెలిపారు.
- ఇదీ చూడండి:బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు