తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు - భద్రాద్రి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాద్రి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలోని  శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారిని ఆదిలక్ష్మి రూపంలో అలంకరించారు.

భద్రాద్రి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

By

Published : Sep 29, 2019, 2:49 PM IST

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలోని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 8 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈరోజు అమ్మవారు ఆదిలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

భద్రాద్రి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details