తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాచలంలో కోలాటం, నృత్య పోటీలు - భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో కోలాటం పోటీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో భద్రాద్రి కళానిలయం ఆధ్వర్యంలో... కోలాటం, నృత్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కాళాకారులు చేసిన కోలాట నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

bhadrachalam kolatam comppetitions
భద్రాచలంలో కోలాటం, నృత్య పోటీలు

By

Published : Mar 1, 2020, 1:18 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామయ్య సన్నిధి వద్ద గల కల్యాణ మండపం ప్రాంగణంలో భద్రాద్రి కళా నిలయం ఆధ్వర్యంలో... కోలాటం, నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి నృత్య కళాకారులు కల్యాణ మండపం వద్దకు కదిలి వచ్చారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామయ్య సన్నిధి ఆలయ ఈవో నర్సింహులు హాజరయ్యారు. ముందుగా దీప ప్రజ్వలన చేసి కోలాట నృత్య పోటీలను ప్రారంభించారు. కళాకారులు చేసిన కోలాటం, నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

భద్రాచలంలో కోలాటం, నృత్య పోటీలు

ఇవీ చూడండి:అక్రమ వసూళ్లు.. అవినీతి 'రహదారి'..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details