తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను జయించిన మాజీ ఎమ్మెల్యే.. పరామర్శించిన మున్సిపల్​ ఛైర్మన్​ - former MLA gummadi Narsaiah latest news

కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యను మున్సిపల్​ ఛైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

గుమ్మడి నర్సయ్యకు మున్సిపల్​ ఛైర్మన్​ పరామర్శ
గుమ్మడి నర్సయ్యకు మున్సిపల్​ ఛైర్మన్​ పరామర్శ

By

Published : May 7, 2021, 5:43 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఇటీవల కరోనా బారినపడ్డారు. తాజాగా వైరస్​ను జయించి ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్​ ఛైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. గుమ్మడి నర్సయ్యను పరామర్శించారు.

ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.

ఇవీచూడండి:ఖమ్మం మేయర్​గా నీరజ ప్రమాణస్వీకారం

ABOUT THE AUTHOR

...view details