భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ డ్రై రన్ నిర్వహించారు. వ్యాక్సిన్‌పై సిబ్బందికి డాక్టర్ వరుణ్ సూచనలు చేశారు.
ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ డ్రై రన్ - latest news is that Bhadradri is at illandu in Kottagudem district
ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్ డ్రై రన్ నిర్వహించారు. వ్యాక్సిన్‌పై సిబ్బందికి డాక్టర్ వరుణ్ తగు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని తహసిల్దార్ మస్తాన్ రావు పరిశీలించారు.
వ్యాక్సిన్‌పై సిబ్బందికి సూచనలు చేస్తున్న డాక్టర్ వరుణ్
ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన డ్రై రన్ కార్యక్రమాన్ని తహసిల్దార్ మస్తాన్ రావు పరిశీలించారు. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
TAGGED:
కొవిడ్ డ్రై రన్ తాజా వార్తలు