భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతులకు సంబంధించిన బంధువులు వారిని గుర్తించి.. తీసుకెళ్లాలని జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు.
ఎదురుకాల్పులు: మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం - భద్రాద్రి జిల్లా తాజా వార్తలు
భద్రాద్రి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.
![ఎదురుకాల్పులు: మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం Counter-fire: Post-mortem on Maoist bodies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8720938-1047-8720938-1599542907616.jpg)
ఎదురుకాల్పులు: మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
మరోవైపు అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పులతో ఆయా ప్రాంతాల్లోని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.
ఇదీచూడండి.. 20 నిమిషాలపాటు ఎదురుకాల్పులు... ఇద్దరు మావోయిస్టులు మృతి