తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కరోనా పాజిటివ్ - Rega kantharao latest news

Corona positive for mla and ts government whip Rega Kantha rao
ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కరోనా పాజిటివ్

By

Published : Oct 29, 2020, 11:39 AM IST

Updated : Oct 29, 2020, 12:35 PM IST

11:32 October 29

ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కరోనా పాజిటివ్

   కరోనా రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. సామాన్యులనే కాకుండా సినిమా తారాలు, వైద్యులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా భద్రాద్రి జిల్లా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితం అనంతరం ఆయన హోం క్వారంటైన్​లో ఉన్నారు.

   బుధవారం జరిగిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేగాతో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ కవిత, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Last Updated : Oct 29, 2020, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details