భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సీఐ వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిపారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగించేందుకే ఈ తనిఖీలు నిర్వహించినట్లు సీఐ వెల్లడించారు.
భద్రాచలంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - భద్రాచలం సీఐ వినోద్ రెడ్డి
పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేందుకు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు భద్రాచలం సీఐ వినోద్ రెడ్డి తెలిపారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
భద్రాచలంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇద్దరు ఎసైలు, 50 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ఇంటింటి సోదాలు నిర్వహించారు.
ఇవీ చూడండి: భారీగా ఐఏఎస్ల బదిలీలు... కొత్త పోస్టింగ్లు ఇవే...