తెలంగాణ

telangana

ETV Bharat / state

రామయ్య సన్నిధిలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు - raghavendra rao visited bhadrachalm

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన భద్రాయల రామాలయాన్ని సినీ దర్శకులు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

cinema director raghavendra rao visited bhadrachalam
భద్రాద్రి రామయ్య సన్నిధిలో దర్శకులు రాఘవేంద్రరావు

By

Published : Feb 16, 2020, 10:48 AM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో దర్శకులు రాఘవేంద్రరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని సినీ దర్శకులు రాఘవేంద్ర రావు దర్శించుకున్నారు. అర్చకులు, వేదపండితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలో వేదాశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి రాఘవేంద్రరావుకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు.

ABOUT THE AUTHOR

...view details