తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై కేసు - ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై కేసు

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిత్యవసరాల పంపిణీలో భౌతిక దూరం పాటించలేదని వీరయ్యతోపాటు 28 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: 'దేశంలో మొత్తం 170 హాట్​స్పాట్​ ప్రాంతాలు గుర్తింపు'
ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై కేసు

By

Published : Apr 15, 2020, 9:40 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరో 28 మంది కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్​డౌన్​తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తన కార్యకర్తలతో స్థానికులకు నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నారు.

ఈ క్రమంలో నిత్యవసర వస్తువులు పంపిణీ భౌతిక దూరం పాటించలేదని కేసులు నమోదు చేశారు.

ఇదీ చూడండి:'దేశంలో మొత్తం 170 హాట్​స్పాట్​ ప్రాంతాలు గుర్తింపు'

ABOUT THE AUTHOR

...view details