రెండేళ్ల కిందట ప్రారంభమైంది
భద్రాద్రి రామయ్య సన్నిధిలో చల్లని మజ్జిగ పంపిణీ - bhadrachalam ramalayam
వేసవి కాలంలో దేవుని దర్శనానికి వెళ్తున్న వారు ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. సుదూర ప్రాంతాల నుంచి భద్రాద్రి రామయ్య దర్శనార్ధం వచ్చే భక్తులకు ఆలయ సిబ్బంది కొత్త ఏర్పాటు చేశారు.
భద్రాద్రి రాముని సన్నిధిలో మజ్జిగ పంపిణీ
రెండేళ్ల కిందట అప్పటి ఆలయ ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఏటా వేసవికాలంలో ఈ కార్యక్రమం వల్ల భక్తులకు చల్లని మజ్జిగ లభించి ఎండ నుంచి ఉపసమనం పొందుతున్నారు.
ఇదీ చదవండి:ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి విజయం